ముఖ్య అతిథుల రాక & ఎక్స్‌పో సందర్శన
ముఖ్య అతిథుల రాక, సాంకేతిక స్టాళ్లు, స్టార్టప్ పావిలియన్లు, ప్రత్యక్ష ప్రదర్శనలు మరియు ఎగ్జిబిషన్ ప్రాంతాల సందర్శన.
రైతు పండుగ – వైఎస్సార్ కడప జిల్లా
అగ్రి ఇన్నోవేషన్ & హార్టికల్చర్ ఎక్స్‌పో 2026
కార్యక్రమం
రెండు రోజులపాటు జరిగే అన్ని సాంకేతిక సెషన్‌లు రైతు-కేంద్రీకృత జ్ఞాన వినిమయం మరియు సమర్థవంతమైన భాగస్వామ్యానికి అనుగుణంగా ఒకే విధమైన ఇంటరాక్టివ్ ఫార్మాట్‌ను అనుసరిస్తాయి.
సంబంధిత అంశంపై నిపుణుడు / శాస్త్రవేత్త ద్వారా సాంకేతిక ఉపన్యాసం.
ప్రగతిశీల రైతు / అగ్రి ఆంత్రప్రెన్యూర్ / కంపెనీ ప్రతినిధి అనుభవ పంచిక.
రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ.
మొదటి రోజు
సాంకేతికత, జిల్లా అగ్రి విజన్, ప్రెసిషన్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, మట్టి ఆరోగ్యం మరియు ఎండలకు తట్టుకునే వ్యవసాయం.
ముఖ్య అతిథుల రాక, సాంకేతిక స్టాళ్లు, స్టార్టప్ పావిలియన్లు, ప్రత్యక్ష ప్రదర్శనలు మరియు ఎగ్జిబిషన్ ప్రాంతాల సందర్శన.
రైతు పండుగ అధికారిక ప్రారంభం, ముఖ్య అతిథుల ప్రసంగాలు మరియు జిల్లా అగ్రి-టెక్ దిశా దర్శనం.
30 నిమిషాలు: Sri A S Subba Rao, DGM-Agronomy, Netafim Irrigation Pvt Ltd, Hyderabad
10 నిమిషాలు: Eప్రగతిశీల రైతు, అగ్రి ఆంత్రప్రెన్యూర్, సంబంధిత కంపెనీ ప్రతినిధి అనుభవ పంచిక
05 నిమిషాలుs: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
30 నిమిషాలు: Dr. G.V. Ramajaneyulu, Head, Centre for Sustainable Agriculture, Secunderabad & Sri V.Lakshmanaik ,DPM & Chief Innovation and Technical Officer Sr.Thematic Lead IGGAARL, APCNF , RySS, Ananthapuram District / Dr.Zakir Hussain, Senior Thematic Lead, Science& Research, RySS
10 నిమిషాలు: Experience sharing by APCNF Farmer
05 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
30 నిమిషాలు: Dr. R. Mahendra Kumar, Retired Scientist, IIRR, Rajendra Nagar, Hyderabad
10 నిమిషాలు: Experience sharing by Soil Testing Expert / Bio-fertilizer Company Representative / Progressive Farmer
05 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
40 నిమిషాలు: Sri E. Raja Sekhar Reddy, CEO, RM Kisan Center Pvt Ltd
10 నిమిషాలు: ప్రగతిశీల రైతు అనుభవ పంచిక
10 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
30 నిమిషాలు: Dr. K.V. Rao, Principal Scientist, CRIDA, Hyderabad
10 నిమిషాలు: ప్రగతిశీల రైతు, అగ్రి ఆంత్రప్రెన్యూర్, సంబంధిత కంపెనీ ప్రతినిధి అనుభవ పంచిక
05 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
15 నిమిషాలు: Sri D. Sambaiah, Principal Scientist in Agricultural Engineering, RARS, Lam, Guntur
10 నిమిషాలు:డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ప్రతినిధి మరియు ప్రగతిశీల రైతు అనుభవ పంచిక
05 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
15 నిమిషాలు: Dr. Ashok Kumar, Principal Scientist (Agronomy), RARS, Nandyal
10 నిమిషాలు: ప్రగతిశీల రైతు మరియు ప్రాసెసింగ్ ఆంత్రప్రెన్యూర్ అనుభవ పంచిక
05 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
రెండవ రోజు
ఆవిష్కరణ, హార్టికల్చర్ సాంకేతికతలు, ఎగుమతులు, ప్రాసెసింగ్ మరియు విలువ ఆధారం.
15 నిమిషాలు: Sri Shiva Karingu, Project Manager (Grants & Investments), aIDEA Technology Business Incubator, ICAR-NAARM
10 నిమిషాలు: Sri K Venkateswara Raju, Co-Founder & CTO, Nutriyo Agro Foods Pvt Ltd.
05 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
25 నిమిషాలు: Dr. Ravindra Kumar, Senior Scientist (Horticulture), Dr. YSRHU-RHRS, Kovvur
15 నిమిషాలు: Dr. A Prasad Babu, Nova Fresh Exports & Imports
10 Minutes: Sri C. Shekar, Ananafit Natural Fibre Weaver Cluster; Sri Anantha Padmanabha Reddy, Banana Powder Processor; and L Vijaya Bhasker Reddy, Progressive Farmer
10 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
15 నిమిషాలు: Dr. Mukunda Lakshmi, Professor (Horti), College of Horticulture, Anantharajupeta
15 నిమిషాలు: Dr. Sunil Kumar, Scientist (Plant Pathology), Regional Horticulture Research Station, Tirupati
10 నిమిషాలు: Y Sandhi Reddy, Progressive Farmer
05 Minutes: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
20 నిమిషాలు: Dr. Raghuveer, Asst. Professor (Horti), Kaveri University, Hyderabad
15 నిమిషాలు: Dr. Nagaraju, Associate Dean, College of Horticulture, Dr. YSRHU, Pulivendula
10 నిమిషాలు: Sri C. Mohan, Technical Expert, South India, Agriplast Industries Pvt. Ltd.
10 నిమిషాలు: K P Narayana & G Bal Reddy, Progressive Farmers
05 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
30 నిమిషాలు: Dr. Kallemullah, Principal Scientist & Head, ANGRAU RARS Tirupati
10 నిమిషాలు: Processing entrepreneur and FPO representative sharing practical experiences
05 నిమిషాలు:రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
30 నిమిషాలు: Dr. Pallem Chowdappa Ph.D, TSG Member for MIDH, Ex-Director - CPCRI
10 నిమిషాలు: Sri N Prasad Kumar, CEO, Shine Gold Organic Invention Pvt. Ltd.
10 నిమిషాలు: Ms B Parvathi Rajyam, CEO & Founder, Samhitha Soil Solutions Pvt. Ltd
10 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
20 నిమిషాలు: Sri D Pedda Swamy, Business Development Manager (AP & TG), APEDA
15 నిమిషాలు: Dr Y Vidya Sankar Ph.D.Program Co-ordinator(CDP)
15 నిమిషాలు: Sri Shesha Sai, Managing Director, Best Engineering Technologies, Hyderabad
10 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ
ఎంపికైన హ్యాకథాన్ బృందాల ప్రదర్శనలు
అగ్రి ఇన్నోవేషన్ హ్యాకథాన్ విజేతలతో పరస్పర చర్చ
నూతన అగ్రి సొల్యూషన్స్ / స్టార్టప్ ఐడియాల ప్రదర్శన
విజేతలకు బహుమతులు & సత్కారం
30 నిమిషాలు: Dr. G. Dileep Guptha, M.V.Sc., Ph.D., Associate Professor and Head, Sri Venkateswara Veterinary University (SVVU), Tirupati
15 నిమిషాలు: డైరీ ఆంత్రప్రెన్యూర్ / మీట్ ప్రాసెసింగ్ ఆంత్రప్రెన్యూర్ / ప్రగతిశీల పశుసంవర్ధక రైతు అనుభవ పంచిక
15 నిమిషాలు: రైతులతో ఓపెన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు మరియు చర్చ